१० सप्टेंबर २०२४
వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి కింద పడి ఇద్దరు యువకులు మృతి.
— ChotaNews (@ChotaNewsTelugu) September 10, 2024
కడప - వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి కింద పడి వంశీ, రాజా అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. pic.twitter.com/zwxEZ0Q3jX
Copyright ©2025 Bhramar